నేషనల్ ప్రెస్ రిలీజ్ - భారతదేశం అంతటా విడుదల చేయాలి [Word version]

2 అక్టోబర్ 2016 - 2 గంటల వరకు నిషేధాలు

స్వర్ణ భారత్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ సోనావని  నేటి సుపరిపాలన కోసం జాతీయ ఉద్యమాన్ని, పాదయాత్ర  చెయ్యటం ద్వారా, వంద  మందితో పాటు, రాజ్ ఘాట్ నుంచి ఢిల్లీ పోలీస్ HQ వరకు ప్రారంభించారు. ఈ పాదయాత్రలో అలోక్ కుమార్, జాతీయ ఉపాధ్యక్షుడు విద్యుత్ జైన్ నేషనల్ జాయింట్ సెక్రటరీ, రాహుల్ పండిట్ జాతీయ ప్రతినిధులతో , సహా పార్టీ ఇతర సీనియర్ నేతలు ఉన్నారు.

ప్రభుత్వంలో అన్ని స్థాయిల వద్ద జరిగే అవినీతి వ్యాప్తిని, మహాత్మా గాంధీ  చూస్తే చాల అసొంతోషంగా ఉండేవారు అని సోనావని గారు అన్నారు. భారతదేశం యొక్క దీర్ఘకాలిక తప్పుడు పాలన యొక్క ఫలితాలు  ప్రతి అడుగు వద్ద,  ప్రతి రోజు మాకు  ఎదురవుతున్నాయి.

ప్రధాని మోడీ గారికి , మిస్టర్ సోనావని  గారు, ఆగస్టు 2016 26 న తనకు రాతపూర్వకంగా రాసి పంపిన పార్టీ ఓపెన్ లెటర్ లో, పోలీసు శాఖ కోసం నిధులు రెట్టింపు చేయాలనీ కోరారు , మరియు న్యాయవ్యవస్థలకు పది సార్లు పెంచాలని కోరారు ,దీనిలో ప్రభుత్వం స్పందించడం విఫలమైందని అన్నారు. నిధులు అవసరం , ఎందుకు దయనీయమైన పరిస్థితులను పోలీసు మరియు న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న ఛాయాచిత్రాలను సహా SBP అధ్యక్షుడు సంజయ్ సోనావని  వివరణాత్మక కారణాలు ఇచ్చారు.

SBP కూడా ప్రధానంగా ప్రభుత్వ రంగాలలో పెట్టుబడులు ఉపసంహరణ ద్వారా, ఎలా ఈ అదనపు నిధులు పొందావోచో చూపించారు. ప్రభుత్వానికి ఎటువంటి అవసరాలు మరియు బ్యాంకులు నడిపించాల్సిన అవసరం లేదు అని అన్నారు.

సమర్థవంతమైన ప్రభుత్వం అనే ప్రభుత్వాలు కనిష్ట పాలనా మాత్రమే చేస్తుంది అని మహాత్మ గాంధీ అన్నారు. ప్రభుత్వం ఎటువంటి వ్యాపారాలుయిన నియంత్రణ చెయ్యవచ్చు, కానీ నేరుగా ప్రభుత్వం ఏ వ్యాపారం చేపట్టదు.

మోడీ అతను "కనిష్ట ప్రభుత్వం గరిష్ఠ పాలనా “(Minimum Government, Maximum Governance)” ఉండాలని చెప్పారు. కానీ ప్రభుతం వ్యవహారంలోనే వ్యాపారం వుంది  అని వాదనలు చూడగలరు. మరియు ఇంకా మోడీ ప్రభుత్వ సమయం, పరిపాలించటానికి కంటే, విక్రయ విధి ఉచిత మద్యం మరియు సిగరెట్లు మరియు హోటల్ వ్యాపారాల్లోని ఎక్కువ సమయం కేటాయిస్తుంది. ఇటీవలే ఐటిడిసి దాని పదవ  సుంకం రహిత దుకాణాన్ని తెరిచారు.

SBP అవసరమైన పాలన సంస్కరణలను అమలు చెయ్యాలి అని తన లేఖలో ప్రధాని మోడీ ని కోరారు. ఇందులో సీనియర్ అధికారుల పదవీకాలం హామీ తొలగించడం, మరియు నిజాయితీగల అభ్యర్థులకు రాష్ట్రము ద్వారా ఫండ్ అందించి ప్రోత్సహించాలని , లేఖలో రాసారు.

స్వర్ణ భారత్ పార్టీ పంపిన లేఖలో కోరిన కోరికలు , ప్రభుత్వం స్పందించక పోతే , ప్రభుత్వానికి మంచి పాలనా ఉదేశం లేదని భావిస్తాము అని ఆ లేఖలో తెలిపారు.

కానీ ప్రధాని మోడీ గారు మా లేఖను స్పందించలేదు. దీని వల్ల మోడీ గారికి భారతదేశం యొక్క ప్రకాశవంతమైన భవిష్యత్తు పై ఆసక్తి లేదు అని అనిపిస్తుంది.

అందువలన స్వర్ణ భారత్ పార్టీ తక్షణమే, సంస్కరణలు డిమాండ్ , భారతదేశం ప్రజల తరఫున జాతీయోద్యమంలో ప్రారంభించింది. ప్రభుత్వం అన్ని సంసాకారణాలు చేసేంతవరకు , ఈ ఉద్యమం ఇలానే కొనసాగుతూనేవుంటుంది అని స్వర్ణ భారత్ పార్టీ అధ్యక్షుడు  మిస్టర్ సోనావని  గారు చెప్పారు.

ఈ సంస్కరణలు అన్ని అమలు చేస్తే , భ్రాతదేశం ఒక బంగారం పక్షి గా అవుతుందని, మరియు భారతదేశం భూమి పై నిజమైన స్వతంత్రం ఉంటుందని మిస్టర్ సోనావని  గారు అన్నారు .

End

Notes for Editors

SBP is India’s only liberal party, committed to defending liberty and promoting prosperity.

Contacts:

Sanjay Sonawani (Pune), National President, +91 9860991205

Alok Kumar (Ghaziabad), National Vice President and President UP State Unit, +91 9999755334

Rahul Pandit (Hyderabad), National Spokesperson, +91 9703425422

TAGS